
తేదీ :24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS
గణపురం మండలం రిపోర్టర్ దీపక్.
భూపాలపల్లి జిల్లా :గణపురం మండల కేంద్రంలో
గడ్డమిది రాకేష్ -ప్రత్యుష ల కూమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం
కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూడపాక దుర్గయ్య కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శ్రీకాంత్- పల్లవి ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ మంద అశోక్ రెడ్డి, గణపురం బిఆరెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు హఫీజ్, నాయకులు గాజర్ల చింటూ గౌడ్, మహ్మద్ ఇమ్రాన్,మహ్మద్ వాజిత్, షేక్ సలీం,ఆరెల్లి అభి, తరాల భరత్,షేక్ బాచి తదితరులు పాల్గొన్నారు.