తేది:23-12-2025 వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా:ఆలయం కూల్చడంతో మనస్థాపన చెందిన ఆలయ నిర్మాణ దాత రవి.
ఆలయం కూల్చి వేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమించడంతో ఎంజిఎం కి తరలింపు .
విషయం తెలుసుకున్న బిజెపి శ్రేణులు, హిందూ వాహిని కార్యకర్తలు రోడ్డుపై నిరసన.
పోలీసులకు హిందు వాహిని కార్యకర్తలు మధ్య తోపులాట.
ఏనుమాముల పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజు మద్యం సేవించి కాషాయ సైనికులపై దాడి.తీవ్ర గాయాలు అయిన బిజెపి కార్యకర్త తిరుపతి ఎంజీఎం లో చికిత్స పొందుతున్న తిరుపతి
ఘటన స్థలం నుండి ఎస్సై రాజును పంపించిన స్టేషన్ SHO.