
తేది:22-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS జహీరా సంఘం మండల రిపోర్టర్ మహమ్మద్ ఫయాజ్ షరీఫ్.
సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ ఝరాసంగం మండలం లో మెదపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కొల్లూర్. అరుణ, ఉప్పసర్పంచ్ గా మాజార్,ను వార్డ్ మెంబర్లతో గ్రామ కార్యదర్శి కాంచన ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు. ముళ్తాని,మాజీ ఎంపీటీసీ. నరేందర్ రెడ్డీ,కాంగ్రెస్ పార్టీ, నాయకుడు అభిలాష్ రెడ్డి,సినియర్. నాయకులు ఖలీల్ పాటిల్. దేవాలయ ధర్మ కర్త. నావజ్ రెడ్డి కార్యకర్తలు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.