
తేదీ 21-12-2025, TSLAWNEWS, జనగామ జిల్లా పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ:ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గూడూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మాచర్ల స్వరూప పుల్లయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆదివారం గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ ఐఐటి చుక్కా రామయ్య హైదరాబాదులో ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.