తేది:21-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
సోమవారం డిసెంబర్ 22 న నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రేపు జరుగనున్న (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.