
తేదీ :21-12-2025 TSLAWNEWS
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి, సంగారెడ్డి జిల్లా, సదాశివపేట.
సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం లోని వార్డు నo-26 లో ఓ పురాతన భవనం ఉంది అది ఎప్పుడు కూలీ పోతుందో తెలియదు అ భవన మెట్ల పై ఓ రావి చెట్టు చిన్న మొక్కగా ఉండి అది ఇప్పుడు పెద్ద వృక్షముగా పేరుకు పోయిoది ఈ విషయం వార్డు కౌన్సిలర్ కు మరియూ మునిసిపల్ అదికారులకు తెలియజేసిన ఏమి లాభం లేదు అని పట్టణ ప్రజలు అంటున్నారు కావున వెంటనే అవృక్షాన్ని అక్కడ నుండి తొలగించ గలరని పట్టణ ప్రజలు అంటున్నారు.