తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో)లో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్ని కోట్లైన ఇచ్చి కొంటాం ⁉️తెలంగాణలో గుసగుసలు…

తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. తెలంగాణ: టీజీవో ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం బరిలోకి హైదరాబాద్…

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మెడికల్ ఆఫీసర్ కు నిర్దేశించిన ప్రోగ్రామ్స్ సంబంధించిన టార్గెట్స్ ను 100% తప్పక చేయాలి లేనిచో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం- జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి.

తేది:15-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా : ఈరోజు సంగారెడ్డి జిల్లా వైద్య…

ర్యాండమైజేషన్ ద్వారా మూడవ విడత పోలింగ్ సిబ్బంది కేటాయింపు.

తేది:15-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా…

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ‘సేవాడేస్‌’ పేరుతో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు.

తేది:15-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా:తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ‘సేవాడేస్‌’ పేరుతో పెద్ద…

ప్రశ్నించే గొంతుక రజిత ఎర్రజెండాను ఆదరించి గెలిపించండి-రజితకు మద్దతుగా సిపిఐ (ఎంఎల్) ప్రచారం.

తేది:15-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS మండల్ రిపోర్టర్ Maroju Bhaskar. జనగామజిల్లా:సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ బలపరిచిన అభ్యర్థి అనంతోజు రజితను భారీ…

భార్య వైద్యానికి సర్వస్వం ఖర్చు చేసిన 88 ఏళ్ల ఆర్మీ వెటరన్: ఆన్‌లైన్ విరాళాలతో రూ. 15 కోట్లకు పైగా సేకరించారు!

అమెరికాలోని మిచిగాన్‌లో నివసిస్తున్న 88 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ వెటరన్ ఎడ్ బాంబస్, తన భార్య వైద్య ఖర్చుల కోసం తన…

‘NBK111’లో సింగర్‌గా మారనున్న బాలయ్య: ‘సాహోరే బాహుబలి’ తరహా పాట ఉంటుందన్న తమన్!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘NBK111’ షూటింగ్ శరవేగంగా…

భద్రతా హామీలు ఇస్తే నాటోలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకుంటాం: జెలెన్‌స్కీ కీలక ప్రకటన

నాలుగు సంవత్సరాలుగా ఎడతెగకుండా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్…

తాడిపత్రి రాజకీయాలు: పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు కౌంటర్ – “నిరూపిస్తే కూల్చేస్తా”

అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు వైసీపీ మాజీ…

హైదరాబాద్‌లో నయా ట్రెండ్: పబ్‌లు మూతపడ్డాక యువత ‘దక్కన్ మైగ్రేషన్’!

హైటెక్ సిటీ హైదరాబాద్‌లో యువత సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. నగరంలో రాత్రి 12:30 గంటలకు పబ్‌లు, క్లబ్‌లు మూతపడ్డాక కూడా…