సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అనర్హులకు నోటీసులివ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సంక్షేమ పథకాల్లో అనర్హులు లబ్ధి పొందినట్లు…
Category: TELANGANA
సుప్రీంకోర్టుకు కేసీఆర్.. ఎందుకంటే..?
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పవర్ కమిషన్‌ను…
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం..?
తెలంగాణ సార్వత్రిక ఎలక్షన్స్ లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో…
అగ్నిహోత్రాన్ని ఆచరించండి సమ సమాజాన్ని కాపాడండి..
సంగారెడ్డి జిల్లా, కెరూర్ గ్రామంలో విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక అగ్నిహోత్రమును నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ గ్రామ ప్రజలకు…
బీఆర్ఎస్‌కు మరో షాక్.. సీఎం రేవంత్ ఇంటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
బీఆర్ఎస్పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి…
డ్రగ్స్, మోరల్ పోలీసింగ్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసైతే సమాజం ఏం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు…
పొన్నం కృషితో గౌడన్నలకు సేఫ్టీ మోకు..!
తెలంగాణ ప్రభుత్వం గౌడన్నలకు శుభవార్త చెప్పింది. వారికి సేఫ్టీ మోకులను పంపిణీ చేయనున్నారు. గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కి ప్రమాదాలకు గురి…
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎల్బీనగర్ టూ హయత్‌నగర్ ఫేజ్ 2 పనులకు శ్రీకారం..
హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో కార్పొరేషన్…
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు త్వరలోనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు…
బీజేపీలోకి హరీశ్‌రావు..?
గత కొద్ది రోజులుగా తెలంగాణలో నేతలు పార్టీల మార్పులకు సంబంధించి చర్చలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులను…