పీఓకేపై.. ఎన్నికల వేళ ఎందుకీ వ్యాఖ్యలు ? : ఒవైసీ..

లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దేశంలో ఇప్పటి వరకు ఐదు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. మరో రెండు విడతలు ఎన్నికలు జరగాల్సి…

వారణాసీలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం..

ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారం ఐదో విడత ఎన్నికల పోలింగ్ జరిగింది. రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీతోపాటు…

పట్టభద్రుల ఎన్నికలపై పార్టీలు ఫోకస్..

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 27న వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి .జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ…

నోట్ల కట్టలు.. ఏసీపీ ఉమ అరెస్ట్..

అక్రమాస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అడ్డంగా దొరికిపోయారు. గతరాత్రి ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం ఆయన్ని…

వరంగల్ విమానాశ్రయ నిర్మాణం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం..

వరంగల్ వాసుల దశాబ్దాల కల వరంగల్ విమానాశ్రయ నిర్మాణానికి మళ్లీ కొత్త రెక్కలు వచ్చాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న కీలక…

కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌లో భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా..

కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌ రాజధాని బిష్కెక్ లో జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు బిష్కెక్‌లోని…

ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం..

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. నాలుగు గంటలపాటు కేబినెట్ సమావేశం కొనసాగింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

ఏపీలో కొత్త డీఎస్పీల నియామకం…!

ఏపీలో ఇటీవలే ఎన్నికల పోలింగ్ పూర్తవ్వగా.. ఆ తర్వాతే కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న పోలీసులను ఆ…

తెలంగాణ కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చిన ఈసీ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పలు సూచనలు చేస్తూ కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు…

HYDలో ఎయిర్ ట్యాక్సీలు..?

రాజధాని నగరం హైదరాబాద్ లో ప్రయాణికుల కోసం ఎయిర్ ట్యాక్సీలు నడపనున్నట్లు డ్రోన్ టెక్ స్టార్టప్ కంపెనీ డ్రోగ్రో డ్రోన్స్ కో…