సంగారెడ్డి జిల్లా, కెరూర్ గ్రామంలో విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక అగ్నిహోత్రమును నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ గ్రామ ప్రజలకు…
Category: TELANGANA
బీఆర్ఎస్‌కు మరో షాక్.. సీఎం రేవంత్ ఇంటికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..
బీఆర్ఎస్పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి…
డ్రగ్స్, మోరల్ పోలీసింగ్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
విద్యార్థులే డ్రగ్స్‌కు బానిసైతే సమాజం ఏం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు…
పొన్నం కృషితో గౌడన్నలకు సేఫ్టీ మోకు..!
తెలంగాణ ప్రభుత్వం గౌడన్నలకు శుభవార్త చెప్పింది. వారికి సేఫ్టీ మోకులను పంపిణీ చేయనున్నారు. గీత కార్మికులు తాటిచెట్టు ఎక్కి ప్రమాదాలకు గురి…
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎల్బీనగర్ టూ హయత్‌నగర్ ఫేజ్ 2 పనులకు శ్రీకారం..
హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో కార్పొరేషన్…
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు త్వరలోనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తున్నట్లు…
బీజేపీలోకి హరీశ్‌రావు..?
గత కొద్ది రోజులుగా తెలంగాణలో నేతలు పార్టీల మార్పులకు సంబంధించి చర్చలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజా రాజకీయ పరిస్థితులను…
బీఆర్ఎస్‌కు కడియం స్ట్రాంగ్ కౌంటర్..
బీఆర్ఎస్ పార్టీకి స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వలసల గురించి మాట్లాడే నైతికత ఆ పార్టీ…
‘మహాలక్ష్మి’ చేతికి ఇక స్మార్ట్ కార్డులు..!
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సత్ఫలితాలనిస్తోంది. అయితే వీరి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా…
బండి సంజయ్‌కు కేటీఆర్ లేఖ.. సిరిసిల్ల కోసం రిక్వెస్ట్..
కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఓ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్లలో పవర్ లూమ్…