సకల హంగులతో స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చ్యువల్…
Category: TELANGANA
ఆరాంఘర్ ఫ్లై ఓవర్‌కు మన్మోహన్ పేరు..
హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరో…
తెలంగాణలో షేక్ హ్యాండ్స్ వద్దు.. రేవంత్ సర్కార్ హైఅలర్ట్..
చైనాలో మెటాన్యుమోవైరస్ (HMPV) శరవేగంగా విస్తోరిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు చేపట్టింది. కేంద్ర వైద్య ఆరోగ్య…
హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరో కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతి సోమవారం..
హైడ్రా (Hydra) కమిషనర్ రంగనాథ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం హైదరాబాద్ నగర ప్రజల నుంచి…
హైదరాబాద్ లో బుర్జ్ ఖలీఫా.. నగర అందాలు సరికొత్తగా..
దుబాయ్ నగరంలో ప్రముఖ ఐకానిక్ సింబల్‌గా ఉన్న బుర్జ్ ఖలీఫా టవర్ లాంటిదాన్ని హైదరాబాద్ శివారులో ఉనికిలోకి రానున్న ఫ్యూచర్ సిటీ…
కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు..
ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే.. ఈ కేసులో అనేక…
మూడు దేశాల్లో పర్యటించనున్న సీఎం రేవంత్ టీమ్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి నెలలో మూడు దేశాలను చుట్టేయనున్నారు. డిసెంబర్ 13 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలో…
విద్యార్థినిల బాత్రూంల్లో కెమెరాలు..! సీఎంఆర్ కాలేజీలో ఉద్రిక్తత..
మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో బుధవారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. గర్ల్స్ హాస్టల్ బాత్‌రూంలో కెమెరాలు అమర్చినట్లుగా…
రైతు భరోసాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురుచూస్తున్న ఆ పథకంపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. కొత్త ఏడాదిలో…
ఫార్ములా కేసులో ముగిసిన వాదనలు.. హైకోర్టు ఏమన్నదంటే..?
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ముగియడంతో.. మంగళవారం నాడు మరోసారి వాదనలు జరిగాయి. ఇందులో…