పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్‌పై తన పట్టును నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా, విభిన్న చిత్రాల దర్శకుడు మారుతి…
Category: CINEMA
మార్షల్ ఆర్ట్స్‌లో సరికొత్త అధ్యాయం: పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సంచలన పోస్ట్!
వైరల్ అవుతున్న పోస్టర్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణంలో ఒక కొత్త దశను ప్రారంభించబోతున్నట్లు ఆయన…
రజనీ-కమల్ మెగా ప్రాజెక్ట్: దర్శకుడిగా శిబి చక్రవర్తి ఖరారు.. అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, లోకనాయకుడు కమల్ హాసన్ తన సొంత బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ పై…
పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబో ఫిక్స్: సామాజిక బాధ్యత నేపథ్యంతో ‘పొలిటికల్ డ్రామా’!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నప్పటికీ, తన వల్ల ఏ నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ‘ఉస్తాద్ భగత్…
గల్ఫ్ దేశాల నిషేధంతో ‘ధురంధర్’కు భారీ కోత: రూ. 90 కోట్ల బాక్సాఫీస్ నష్టం!
ఈ చిత్రం గల్ఫ్ దేశాలలో (యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్) మరియు పాకిస్థాన్‌లో విడుదల కాలేదు. చిత్రంలోని…
సినీ ప్రయాణంలో 9 ఏళ్లు: అభిమానుల ప్రేమకు ఫిదా అయిన రష్మిక మందన్న!
కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’తో వెండితెరకు పరిచయమైన రష్మిక మందన్న, నేటితో తన సినీ కెరీర్‌లో తొమ్మిదేళ్లను పూర్తి చేసుకున్నారు. అతి…
సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు: నటి మాధవీలతపై కేసు నమోదు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!
వ్యాఖ్యలపై భక్తుల ఆగ్రహం సోషల్ మీడియాలో సామాజిక, రాజకీయ అంశాలపై తరచుగా స్పందించే నటి మాధవీలత, ఇటీవల షిరిడీ సాయిబాబాను ఉద్దేశించి…
శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్: మహిళల వస్త్రధారణ వారి వ్యక్తిగత స్వేచ్ఛ!
హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా స్పందించారు. మహిళలపై ‘మోరల్ పోలీసింగ్’ చేయడం…
వేణుస్వామికి నటి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్: ‘నా మెడల్స్ వెనుక ఉన్నది నా కష్టమే, పూజలు కాదు’!
టాలీవుడ్ నటి ప్రగతి తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఒక బంగారు…
శివాజీ వ్యాఖ్యలపై చిన్మయి ఆగ్రహం: ‘మహిళల దుస్తులను వేలెత్తి చూపడం నేరాన్ని ప్రోత్సహించడమే’!
హీరోయిన్ల వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదంపై ప్రముఖ గాయని, సామాజిక…