నాగచైతన్య-శోభిత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

నాగచైతన్య నిశ్చితార్థం నేపథ్యంలో ఆయన ఆస్తుల వివరాలు చర్చనీయంశమయ్యాయి. అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల నుంచి సంక్రమించిన ఆస్తులతోపాటు తన కెరీర్ పరంగా, తన బిజినెస్ పరంగా కూడ బెట్టిన ఆస్తులు మొత్తంగా 155 కోట్ల నుంచి 160 కోట్ల మధ్య ఉంటాయని వెల్లడించారు. శోభితకు సుమారుగా 50 కోట్ల రూపాయల నికర ఆస్తులు ఉన్నట్టు సమాచారం. ఇద్దరి ఆస్తులు కలిపితే మొత్తంగా 230 కోట్ల మేర ఉంటాయని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *