‘మిస్టర్ బచ్చన్’ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్..!

మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్ర ‘మిస్టర్ బచ్చన్’. ఆగస్టు 15న ఇండిపెండెంట్స్ డే కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను  సాయంత్రం 7:11 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *