హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, టీవీషోలు సహా వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తుంది. తాజాగా ఆమె బాలీవుడ్‌లో ‘హిజ్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. బాలాజీ టెలిఫిలింస్, డింగ్ ఇన్ఫినిటీ సంస్థలు సంయుక్తంగా నిర్మంచిన ఈ సిరీస్ ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌లో పాల్గొన్న ప్రియమణి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను షేర్ చేసుకుంది. ‘ఈ వెబ్ సిరీస్‌లో తాను సాక్షి అనే చెఫ్ పాత్ర…