భారతీయుడు 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

కమల్‌హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన మూవీ ‘భారతీయుడు-2’. జూలై 12న థియేటర్స్‌లో విడుదలై ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్ర డిజిటల్ హక్కులను ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఆగస్టు 9న స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటించింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *