యాస్కిన్‌ పాత్రలో కమల్‌ కాదంటే.. ఎవరు నటించేవారో తెలుసా..!

‘కల్కి 2898 ఏడీ’లో యాస్కిన్‌ పాత్ర గురించి ఓ ఆర్టిస్ట్‌ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘యాస్కిన్‌ పాత్రకోసం కమల్‌ని అడిగినప్పుడు సమయం కావాలన్నారు. ఒకవేళ అంగీకరించకపోతే ఆ పాత్రకోసం మోహన్‌లాల్‌ను సంప్రదించాలనుకున్నాం. చివరి క్షణంలో కమల్‌ ఓకే అన్నారు. చిత్ర బృందం కూడా కమల్‌కే ఓటేసింది. ఇక సినిమాలో కమల్‌ హాసన్‌.. ప్రతినాయకుడిగా నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి’ అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *