ఆగస్టు 2న ఏపీ కేబినెట్ భేటీ..! ఆ అంశాలపై చర్చ..?

ఏపీ రాష్ట్ర కేబినెట్ మీటింగ్ వచ్చే నెల అంటే ఆగస్టు 2న జరగనున్నది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *