ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు….

ఆగస్టు 2 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  (గురువారం) అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 26న అసెంబ్లీకి సెలవు ఉన్నందున, 27న బడ్జెట్‌పై చర్చ జరగనున్నది. 28న ఆదివారం సెలవు ఉండనున్నది. 29, 30న వివిధ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. 31న ద్రవ్య వినిమయ బిల్లును సభ ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లో కూడా వివధ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *