ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా – సీహెచ్ శ్రీదత్(మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు)
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్‌గా – ఎం.వి. శేషగిరి
హ్యాండ్ లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖ కమిషనర్‌గా – రేఖా రాణి
ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా – చేవూరి హరికరణ్
బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌గా – మల్లికార్జున (బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు)
సాంఘిక, సంక్షేమ శాఖ కార్యదర్శిగా – ప్రసన్న వెంకటేశ్
భూ సర్వే, సెటిల్ మెంట్లు డైరెక్టర్‌గా – శ్రీకేష్ బాలాజీరావు
పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీగా – గిరీశ్ షా
తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా – నారపురెడ్డి మౌర్య
గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా – దినేష్ కుమార్
మహిళ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా – ఎం. వేణుగోపాల్ రెడ్డి
ఎక్సైజ్ శాఖ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా – నిషాంత్ కుమార్
పల్నాడు జేసీగా – సూరజ్ ధనుంజయ్
క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ మిషన్ ఎండీగా – జి.సి. కిషోర్ కుమార్
ఆర్అండ్ఆర్ కమిషనర్ గా – రామసుందర్ రెడ్డి
ట్రాన్స్ కో జాయింట్ ఎండీగా – కీర్తి చేకూరి
వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా – విజయ సునీత
విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా – సంపత్ కుమార్
విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా – ధ్యానచంద్ర
రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌గా – కేతన్ గార్గ్
గుంటూరు జిల్లా జేసీగా – అమిలినేని భార్గవతేజ
తూర్పుగోదావరి జేసీగా – హిమాన్షు కోహ్లీ
కోనసీమ జిల్లా జేసీగా – నిశాంతి
కాకినాడ జిల్లా జేసీగా – గోవిందరావు
కడప మున్సిపల్ కమిషనర్‌గా – ఎన్. తేజ్ భరత్
ఏపీ ఎంఎస్ఐడీసీ ఎండీగా – లక్ష్మీ షా(ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోగా అదనపు బాధ్యతలు)
ఏపీ మార్క్ ఫెడ్ ఎండీగా – మంజీర్ జిలానీ ( శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు)
ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా – కృతికా శుక్లా
ఎస్పీపీడీసీఎల్ సీఎండీగా – రవి సుభాష్
అన్నమయ్య జిల్లా జేసీగా -ఆదర్శ్ రాజేంద్రన్
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్‌గా – ఎం. హరినారాయణ
శ్రీకాకుళం జేసీగా – ఫర్మాన్ అహ్మద్ ఖాన్
సెర్ప్ సీఈవోగా – వీరపాండ్యన్
కడప జేసీగా – అదితి సింగ్
ఏలూరు జేసీగా – పి. ధాత్రిరెడ్డి
అల్లూరి జిల్లా జేసీగా – అభిషేక్ గౌడ
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా – ఎం. కృష్ణతేజ
సీఆర్డీఏ అదనపు కమిషనర్లుగా – సూర్యసాయి, ప్రవీణ్ చంద్
ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా – నూరుల్ కమల్
ఎన్టీఆర్ జిల్లా జేసీగా – నిధి మీనా
తిరుపతి జిల్లా జేసీగా – శుభం భన్సల్
నంద్యాల జిల్లా జేసీగా – సి. విష్ణు చరణ్