గబ్బర్ సింగ్ రీరిలీజ్ డేట్ ఫిక్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘గబ్బర్ సింగ్’ మూవీ రీరిలీజ్ కానుంది. పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటించారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. బండ్ల గణేశ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ 2012 మే 11న విడుదలై సక్సెస్ సొంతం చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *