సంగారెడ్డి జిల్లా, కెరూర్ గ్రామంలో విశ్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామూహిక అగ్నిహోత్రమును నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ గ్రామ ప్రజలకు అగ్నిహోత్రం యొక్క విశిష్టతను తెలిపినందుకు పట్ల నవీన్ కుమార్ విశ్వ ఫౌండేషన్ అగ్నిహోత్ర ప్రచారక్ సభ్యులకు
ప్రత్యేకంగా కేరూర్ గ్రామ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో కెరూర్ గ్రామ ప్రజలు మరియు అగ్నిహోత్ర ప్రచార సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.