కాటన్ బట్టతో కలర్‌ఫుల్ మాస్క్‌లు మాస్క్‌ల తయారీలో సిరిసిల్ల మహిళలు నిత్యం ఐదు లక్షల వరకు తయారీ హైదరాబాద్‌కు ఎగుమతి ”జూకీ మిషన్‌పై మాస్క్‌లు కుడుతున్న ఈ అమ్మాయి పేరు దిడ్డి అనుప్రియ. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్‌కు చెందిన అనుప్రియ డిగ్రీ చదివింది. ఏడాదిగా మాస్క్‌లు కుడుతోంది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు 200 మాస్క్‌లు కుట్టగా.. ఒక్కో మాస్క్‌కు రూ.1.50 చొప్పున ఇస్తారు. ఈ లెక్కన నెలకు…