‘దేవర’నుంచి పవర్‌ఫుల్ డైలాగ్ లీక్..!

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న ‘దేవర’ నుంచి ఓ డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ‘సాదా సీదా మగాళ్లు కావాలా.. ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా..’ అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల డబ్బింగ్ ప్రారంభించగా ఈ డైలాగ్ లీక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *