ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్ ఎవరో తెలుసా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోతోంది. ఈ మూవీకి ‘స్పిరిట్’ అనే నామకరణం చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2024 చివరిలో మొదలు కానుంది. చాలా రోజుల తర్వత ఈ మూవీ నుండి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో పాపులర్ సౌత్ కొరియన్ యాక్టర్ మడాంగ్ సియోక్ విలన్ గా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *