‘కల్కి’లో కృష్ణుడిగా మహేశ్.. నాగ్ అశ్విన్ ఆన్సర్ ఇదే..!

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ‘కల్కి-2’లో మహేశ్ బాబు శ్రీకృష్ణుడిగా కనిపించే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. “కల్కిలో శ్రీకృష్ణుడిని డార్క్ షేడ్ లో చూపెట్టాలని అనుకున్నాను. కల్కి-2లోనూ అలాగే ఉంటాడు. మహేశ్ శ్రీకృష్ణుడిగా నిజంగానే బాగుంటాడు. భవిష్యత్తులో కుదిరితే ఆ పాత్రలో మహేశ్ ను ఖచ్చితంగా చూపెడతాను” అని నాగ్ అశ్విన్ బదులిచ్చాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *