OTTలోకి మీర్జాపూర్ సీజన్-3..!

ఓటీటీలకు విపరీతమైన క్రేజ్‌ పెరుగుతోంది. ఓటీటీల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న సిరీస్‌లలో మీర్జాపూర్ ఒకటి. ఇప్పటికే రెండు సీజన్‌లు విడుదలయ్యి భారీ విజయం సాధించాయి. ఈ క్రమంలో మీర్జాపూర్ సీజన్-3 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. గుర్మీత్‌సింగ్, ఆనంద్ అయ్యర్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, అలీ ఫజల్, హర్షిత గౌర్, విజయవర్మ తదితరులు నటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *