వెట్రిమారన్-రామ్ చరణ్ కాంబోలో మూవీ..?

కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్, టాలీవుడ్ హీరో రామ్ చరణ్ కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఇటీవల దర్శకుడిని చెర్రీ కలిశారని తెలుస్తోంది. ఆయన చెప్పిన ఓ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ గ్లోబల్ స్టార్‌కు విపరీతంగా నచ్చిందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వడా చెన్నై, అసురన్, విడుదలై లాంటి హార్ట్ హిట్టింగ్ చిత్రాలతో వెట్రిమారన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *