మ్యాడ్ కు సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్..

గతేడాది సూపర్ హిట్‌గా నిలిచిన ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. దీనికి ‘మ్యాడ్ స్క్వేర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మూవీ షూటింగ్ ఉగాది రోజున లాంఛనంగా ప్రారంభం కాగా ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇందులో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *