‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్.. రిలీజ్ ఎప్పుడంటే..?

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘ప్రేమలు’ చిత్రానికి త్వరలో సీక్వెల్ రూపొందనుంది. 2025లో ప్రేమలు-2ను రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. గిరీష్ ఎ.డి. దర్శకత్వం వహించిన ‘ప్రేమలు’ మూవీలో నస్లేన్ కె.గఫూర్, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. రూ.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మలయాళ మూవీ రూ.85 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తెలుగులోనూ విడుదలై ఆకట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *