తెలంగాణలో ఈనెల 5న బీజేపీ ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నారు. రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌తో అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు బీజేపీ నేతలు రైతుల సత్యాగ్రహ దీక్షలు చేయనున్నారు.