ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ‘ప్రేమలు’.. ఎప్పటి నుంచంటే..?

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ప్రేమలు’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 12 నుంచి అందుబాటులో ఉండనుంది. కాగా మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలైన ఈ సినిమా.. తెలుగులో మార్చి 8 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నస్లెన్ కె.గపూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజూ ప్రధాన పాత్రల్లో గిరీశ్ ఎ.డి ఈ సినిమాను తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *