వార్-2 మూవీలో జగపతిబాబు..?

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో ‘వార్-2’ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి నెట్టింట ఓ వార్త వైరలవుతోంది. ఈ చిత్రంలో తెలుగు నటుడు జగపతిబాబు నటిస్తున్నట్లు సమాచారం. తారక్‌కు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *