బీజేపీ నేతలను కలవరపెడుతున్న లెక్కలు.

ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి. బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి లెక్కలు చూసి బీజేపీ నేతలు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు చోట్ల తప్పా గత 20 ఏళ్లలో ఈ పది స్థానాల్లో బీజేపీ పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. దీంతో ఇప్పుడు బీజేపీ గెలుపు కష్టమేనని సీనియర్లు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *