కర్నూల్ జిల్లా సిద్ధమా?: సీఎం జగన్..

సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని కర్నూలు జిల్లాకు చేరుకుంది. ఈరోజు మొత్తం ఈ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ క్రమంలో కర్నూల్ జిల్లా సిద్ధమా? అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఈ యాత్రలో భాగంగా సాయంత్రం ఎమ్మిగనూరు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *