రిపీట్ కానున్న ‘దసరా’ కాంబినేషన్..?

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్‌ స్టార్ నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దర్శకుడితో మరో చిత్రం చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా అది ‘దసరా 2’ కాదని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *