ఇవాళ ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం..

ఢిల్లీలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరగనుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత ఇది తొలి భేటీ కానుంది. ఈ భేటీలో ప్రజాసమస్యలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను ప్రభావితం చేయని నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలని ఈసీ సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *