నేటి నుంచి ‘నిజం గెలవాలి’ మలివిడత యాత్ర..

నేటి నుంచి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ మలివిడత యాత్ర ప్రారంభించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పోలవరం, చింతలపూడిలో.. రేపు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, గన్నవరంలో యాత్ర సాగనుంది. ఈ నెల 28న నూజివీడు, పెనమలూరు, గుడివాడ.. 29న మచిలీపట్నం, అవనిగడ్డలో పర్యటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *