వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై నారా లోకేశ్ మండిపడ్డారు. “ఐదేళ్లుగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు. వాళ్లు గొడవలు సృష్టిస్తారు.. ఓర్పు, సహనంతో అందరూ ఓటు వేయాలి. మీ ఓటును ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. ఎందుకంటే జగన్‌ను మించిన దొంగ లేరు. సొంత బాబాయ్‌ని చంపి ఆ నింద మాపై వేశారు. ఐదేళ్ల తర్వాత నిజం బయటకు వచ్చింది.” అని లోకేశ్ అన్నారు.