ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతున్న ట్రిపుల్ ఆర్ మూవీ..

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మూవీ ట్రిపుల్ ఆర్‌ (RRR). ఈ మూవీ విడుద‌లై ఈరోజుతో రెండు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. దీంతో అభిమానులు ట్విట్టర్‌లో ట్రిపుల్ ఆర్ మూవీని ట్రెండ్ చేస్తున్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లిన మూవీకి రెండేళ్లు అని ట్వీట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *