నోటి క్యాన్సర్‌ను గుర్తించే లాలీపాప్స్..

ప్రారంభదశలోనే నోటి క్యాన్సర్‌ను గుర్తించటానికి యూకే శాస్త్రవేత్తలు లాలీపాప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన ఈ లాలీపాప్స్ స్మార్ట్ హైడ్రోజెల్‌తో తయారు చేస్తారు. లాలాజల నమూనాలను హైడ్రోజెల్‌లోకి బదిలీ చేయటానికి రోగులు వాటిని పీల్చాలి. హైడ్రోజెల్ ఒక విధమైన మాలిక్యులర్ నెట్‌గా పనిచేస్తుంది. హైడ్రోజెల్‌కు అతుక్కున్న ప్రొటీన్లను విశ్లేషించటం ద్వారా రోగ నిర్ధారణ చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *