ఆపిల్‌ ఫ్రీగా బ్యాటరీ రిప్లేస్‌మెంట్‌

ఆపిల్‌ ఫ్రీగా బ్యాటరీ రిప్లేస్‌మెంట్‌

బ్యాటరీ ఫెయిల్యూర్‌ సమస్యలతో టెక్‌ దిగ్గజం ఆపిల్‌ సైతం సతమతమవుతోంది. ఇటీవల ఐఫోన్‌ ఫోన్ల బ్యాటరీని స్లో చేస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తగా.. తాజాగా మ్యాక్‌బుక్‌ ప్రొ డివైజ్‌ల బ్యాటరీల్లో కూడా సమస్యలు వచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మ్యాక్‌బుక్‌ ప్రొల బ్యాటరీలను ఉచితంగా రీప్లేస్‌ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రీప్లేస్‌మెంట్‌ను ఆపిల్‌ చేపడుతోంది. టచ్‌ బార్స్‌ లేని కొన్ని 13 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రొల్లో పొరపాటును గుర్తించినట్టు ఆపిల్‌ తెలిపింది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *