‘అమిత్‌షా హిందువు కాదు, జైనుడు’

‘అమిత్‌షా హిందువు కాదు, జైనుడు’మైసూరు: పోటాపోటీగా సాగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకున్న తరుణంలో నాయకుల ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడిక్కింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు కర్ణాటక ముఖ్యమంత్రి సవాల్‌ విసిరారు. ‘అమిత్‌ షాకు దమ్మూ, ధైర్యం ఉంటే సరైన ఆధారాలతో హిందువునని ఆయన నిరూపించుకోవాలి. ఆయన అచ్చమైన జైనుడు. అమిత్‌ షా ఎంతమాత్రం వైష్ణవ మతస్తుడు కాద’ని శుక్రవారం జరిగిన మైసూరు జిల్లా జర్నలిస్టుల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *