భారత్ ‘గగన’ విన్యాసం..!
గత మూడు దశాబ్దాల్లో అతి పెద్ద ప్రదర్శన పూర్తిస్థాయి దళాలు, యుద్ధ విమానాల వినియోగం సాక్షి, హైదరాబాద్ : భారత వాయుసేన భారీ సైనిక కసరత్తుకు తెరతీసింది. శత్రుదేశాల నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా అతి తక్కువ సమయంలోనే కార్యరంగంలోకి దూకేలా తన సన్నద్ధతకు మరింత పదునుపెడుతోంది.