రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు ప్రస్తుతం ఉన్నవే కొనసాగనున్నాయి. ఛార్జీలను యథాతథంగా కొనసాగించాలని పేర్కొంటూ విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు లేఖ రాశాయి. లోక్ సభ ఎన్నికల వేళ ఛార్జీల సవరణకు డిస్కంలు ప్రతిపాదించలేదని తెలుస్తోంది. జీరో బిల్లులకు సంబంధించి డిస్కంలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.