కొత్త ఎలక్షన్ కమిషన్లరు వీరేనా..?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందుకోసం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం పోటీలో ఈడీ మాజీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా, సీబీడీటీ మాజీ చీఫ్ పీసీ మోడీ, ఎన్ఐఏ చీఫ్ దినకర్ గుప్తా, జేబీ మోహపాత్ర, రాధా ఎస్.చౌహాన్‌లు ఉన్నారు. వీరిలో ఇద్దరిని ఎంపిక చేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *