వైరల్ అవుతోన్న మెగా ప్రిన్సెస్ క్లింకార ఫొటోలు..

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్-ఉపాసనల కూతురు క్లింకార ఫేస్‌ను ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ చూపించలేదు. అయితే తాజాగా మెగా గారాల పట్టి క్లింకారకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో క్లింకార ఫేస్ రివీల్ చేశారు. అయితే ఈ పిక్స్‌లో ఉంది మెగా ప్రిన్సెస్ రియల్ ఫేస్ ఆ? కాదా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *