రష్మిక మరో డీప్ ఫేక్ వీడియో వైరల్..

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి డాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి రష్మిక ముఖం ఎడిట్ చేశారు. అనంతరం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రష్మిక ఫ్యాన్స్ పోలీసులను కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *