కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో దిగువ మానేరు నదీ తీరం నుంచి అక్రమంగా ఇసుకను తరలించి గ్రామ శివారులో నిల్వ చేసిన ఇసుక డంపులను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పక్క సమాచారం మేరకు తహసీల్దార్ గుడ్ల ప్రభాకర్ తమ సిబ్బందికి విషయాన్ని చెప్పగా శివారులోని పరిసర ప్రాంతాల్లో వేరు ,వేరుగా నిల్వ చేసిన 13 ట్రాక్టర్లు డంపులు విఆర్వో రాణి తమ సిబ్బందితో ఇసుక నిల్వలను పంచనామా చేశారు తహసీల్దార్ ఆదేశాల మేరకు వేలంపాటు చేస్తామని చెప్పారు,వీరిలో విఆర్ఏ బాలరాజు,భూమయ్య, ,ఉన్నారు