కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ అధికారులు బుధవారం రోజున సాగు సమగ్ర సర్వే చేపట్టారు దాదాపు అన్ని మండలాల్లో తో పాటు గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వేను ముమ్మరం చేశారు ఈకార్యక్రమంలో వ్యవసాయ అధికారి (AO)కిరణ్మయి మరియు సర్పంచ్ పుల్లెల లక్ష్మీ, లక్ష్మన్,ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్,వార్డు సభ్యలు,న్యాత జీవన్, అనిల్,కరోబర్ మాధవరావు,కవ్వంపల్లి రాజయ్య, బుర్ర క్రిష్ణ, బొడ్డు బాలయ్య, గొల్లపల్లి శ్రీనివాస్, అధికారులు సిబ్బంది రైతులు పాల్గొన్నారు